KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 2023-24లో రూ.3.76 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6.15 కోట్లు పన్ను వసూలు నమోదు కాగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.8.30 కోట్ల వసూలు అయిందని ఇవాళ కమీషనర్ నరసింహారెడ్డి అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే పన్ను వసూళ్లలో స్పష్టమైన మెరుగుదల నమోదయిందన్నారు.