NLR: వింజమూరులో రైతుల స్టాళ్లను సీఎం చంద్రబాబు సందర్శించారు. యూరియా వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువులపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని, డ్రోన్ల ద్వారా పిచికారీ చేయాలని కోరారు. అలాగే యూరియా లభ్యత సమస్యలపైనా వారితో చర్చించారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.