AP: అమరావతి రాజధానిపై YCP చీఫ్ జగన్ చెప్పే మాటలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని MP కేశినేని చిన్ని పేర్కొన్నారు. 2014-19 కాలంలో రాష్ట్ర రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్.. అధికారంలోకి రాగానే అడుగడుగునా అభివృద్ధి పనులను అడ్డుకున్నారని మండిపడ్డారు. రాజధాని మునుగుతోందంటూ వరల్డ్ బ్యాంక్‌కు లెటర్స్ రాశారని, YCPకి రాజధాని విలువ తెలియని విమర్శించారు.