HNK: రాబోయే GWMC ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డివిజన్ల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఒక డివిజన్ నాయకులతో సమావేశం నిర్వహించి గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చిస్తున్నారు. GWMC ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.