VZM: బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామ మాజీ సర్పంచ్ పువ్వల మాధవపై నిన్న ఇబ్బాడ అప్పారావు చేసిన దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక MLA బేబీ నాయన వెంటనే స్పందించి ఇవాళ మెట్టవలసకు వెళ్లి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు పాల్గొన్నారు.