కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అని తెలిపారు.