TPT: TTD, IOCL సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన భారీ బయోగ్యాస్ ప్లాంట్ ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 40 టన్నుల తడి వ్యర్థాలను ప్రాసెస్ చేసి, నెలకు 16 టన్నుల క్లీన్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడ తయారయ్యే గ్యాస్‌ను వకుళమాత అన్నప్రసాద కేంద్రానికి పైప్‌లైన్ ద్వారా నేరుగా సరఫరా చేయనున్నారు. ఇదో గొప్ప పర్యావరణ హిత అడుగు అని చెప్పావచ్చు.