ASR: అనంతగిరి మండలంలోని భీంపోలు, గుమ్మకోట, గరుగుబిల్లి పంచాయతీల పరిధిలో బి.కొత్తవలస, సింగవరం, గ్రామాల్లో ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఎంపీపీ తడబారికి మితుల కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. రోడ్డు సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని, మరిన్ని అభివృద్ధికార్యక్రమాలకు కృషి చేస్తానని తెలిపారు.