PLD: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని పల్నాడు జిల్లా DEO రామారావు తెలిపారు. నరసరావుపేటలో ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు, వ్యక్తిగత శ్రద్ధ అందిస్తున్నట్లు చెప్పారు.