ATP: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.280, స్కిన్లెస్ రూ.300, అనంతపురంలో రూ.280, స్కిన్ లెస్ రూ.290 గుంతకల్లులో రూ.280, స్కిన్లెస్ రూ.300 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.800 ఎలాంటి మార్పు లేదన్నారు.
Tags :