ప్రకాశం: సింగరాయకొండ మండలంలో శానంపూడి పొలాలలో అక్రమంగా తరలిస్తున్న కంకరను మైనింగ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రోక్లైన్ ఇంజన్ రిపేర్ రావడంతో పొలంలోనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు