JN: బమ్మెర పోతన స్మారక ప్రాజెక్టు పునర్నిర్మాణ పనుల కోసం క్షేత్ర కన్సల్టెంట్ బృందం R&B అధికారులతో కలిసి ఇవాళ పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో పర్యటించారు. స్థలాన్ని పరిశీలించి, మిగిలిన పనులపై సర్వే చేశారు. నివేదిక, అంచనా ఖర్చులు వచ్చిన వెంటనే SPV కమిటీ నిర్ణయంతో పనులను ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చొరవతో పనులు ప్రారంభం కానున్నాయి.