SDPT: బెజ్జంకి గ్రామంలో చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా శకటోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గుట్ట చుట్టూ ఎడ్లబండ్లు, మేకల బండ్లు తిరిగే సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. యువత బైకులు, ట్రాక్టర్లతో పాల్గొనగా, గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.