TG: BRS పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా చర్యలు లేవన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలైందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవం, మెట్రో, ఆర్ఆర్ఆర్కు సహకరించాలని కేంద్రాన్ని కోరారు.