NLR : బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి దేవస్థానానికి శ్రీకాళహస్తి వాస్తవ్యులు మహంకాళి రాఘవేంద్రరావు, ప్రసన్నలక్ష్మి నిత్య అన్నదానానికి విరాళం అందజేశారు. ఈ మేరకు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డికి 50 వేల రూపాయలు అందజేశారు. దాతలకు ప్రత్యేక పూజలు చేయించి, శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.