NTR: గంపలగూడెం(మం) రాజవరంలో డ్వాక్రా మహిళలు అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం పరీక్షలు రాశారు. చిన్నతనంలో నేర్చుకున్న అక్షరాలను గుర్తు చేసుకొని ఆ జ్ఞానంతో పరీక్ష రాస్తూ స్కూలుకు వెళ్లిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మహిళల చదువుకోవాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని వారు అభినందించారు.