TG: ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యార్థులు వేగంగా న్యూస్ అందిస్తున్న హిట్ టీవీ యాప్‌లో కూడా పొందవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్క్రీన్‌లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఎంటర్ చేయగానే వేగంగా ఫలితాలను పొందుతారు. ఈ ఫలితాలను వాట్సాప్ సహా ఇతర ప్లాట్‌ఫాంలకు షేర్ చేసుకోవచ్చు.