అన్నమయ్య: మదనపల్లె సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సరస్వతి (40) అనే మహిళ, బస్సు డోర్ వద్ద నిలబడి ఉండగా, మదనపల్లె రింగురోడ్డు సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.