AP: చిన్నప్పన్న కేసులో విజయవాడలో ACB అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో ఓ వివాహిత నివాసంలో సోదాలు జరిపారు. పలు బ్యాంకుల ఖాతాలను స్వాధీనం చేసుకొని ప్రశ్నిస్తున్నారు. వివాహిత ప్రియాంక బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని కమీషన్లు ఇచ్చారని, చిన్నప్పన్న భారీగా మ్యూల్ ఖాతాలు నిర్వహించినట్లు తేల్చారు.