ELR: జంగారెడ్డిగూడెంలో జనసేన సానుభూతిపరుడైన ప్రగడ హర్షిత్ కుమార్కు రెండు కిడ్నీలు ఫెయిల్ అయి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ దారితీసింది. చికిత్స నిమిత్తం సుమారు రూ.10 లక్షలు అవుతుందని బాధితుల వివరించారు. విషయం తెలుసుకున్న జనసైనికులు విరాళాల ద్వారా రూ. 1,35,000 సేకరించారు. ఈ మొత్తాన్ని సీనియర్ నేత కరటం రాంబాబు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.