PPM: జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని జాయింట్ కలెక్టర్ సి.ఎస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న అన్ని రైతు సేవా కేంద్రాలను ఈనెల 29వ తేదీ సాయంత్రంతో మూసివేయనున్నట్లు జేసీ ఒక ప్రకటనలో తెలిపారు.