VZM: ఆత్మల అన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’ చిత్రనిర్మాణం చేపట్టామని సినీనటి కళ్యాణి పేర్కొన్నారు. తారక్ ఫిల్మ్ హౌస్ బ్యానర్ పై నిర్మాణం పూర్తిచేసుకున్న చిత్రం శుక్రవారం ఆహా ఓటీటీ ద్వారా విడుదలవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను ఆవిష్కరించారు.