BPT: చీరాలలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 103వ జయంతి పురస్కరించుకుని, స్థానిక బస్టాండ్ వద్దగల ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాలకొండయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకని కొనియాడారు. పార్టీకి కార్యకర్తలే అధినేతలు అనే సిద్ధాంతాన్ని టీడీపీ నేటికీ కొనసాగిస్తుందని అన్నారు.