ప్రకాశం: కొత్తపట్నం మండలం మోటుమాలలోని KGBVలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి, మార్చి 12 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మీరునిస్సా బేగం తెలిపారు. 6th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 7,8,9,10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఖాళీ సీట్లకు కూడా అడ్మిషన్లు చేపట్టనున్నారు.