GDWL: జిల్లా ‘ఎస్ఐఆర్’లో విశేష పురోగతి సాధించిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. గతంలో 21వ స్థానంలో ఉన్న జిల్లా అధికారుల కృషితో 3వ స్థానానికి చేరింది. ఓటరు జాబితా సవరణ పర్యవేక్షణ పెరగడంతో ప్రగతి శాతం 63 నుంచి 74కి పెరిగింది. త్వరలోనే రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తామని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.