NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మహిళల ఆరోగ్య రక్షణకై అల్లు అర్జున్ ఫ్యాన్స్ రూపొందించిన హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన పోస్టర్ను ఇవాళ నకిరేకల్ లో ఆవిష్కరించారు. సర్వికల్ క్యాన్సర్ నివారణపై మహిళల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.