ఇరాన్ అణు సంస్థ చీఫ్ మహమ్మద్ ఇస్లామి కీలక వ్యాఖ్యలు చేశారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం ఇరాన్ హక్కు అని పేర్కొన్నారు. అమెరికాతో చర్చలకు తమ హక్కుల పరిరక్షణ అత్యవసరమని చెప్పారు. ఇరాన్‌పై శత్రువులు విజయం సాధించలేరని ధీమా వ్యక్తం చేశారు. తమపై ఆంక్షలు విధించి గెలవలేరని అన్నారు.