MDCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అల్వాల్ మున్సిపల్ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఈ-సేవ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు, డీఈఈ సత్యనారాయణ, ఏఈ సమీర్ పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం “ఫ్రైడే డ్రై డే”గా పాటిస్తూ కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు.