HYD: ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు HYD పోలీస్ కన్నేసింది. పెండింగ్ కేసుల పై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గత 3 ఏళ్లలో 7,670 మంది సుమారు రూ.5 వేల కోట్ల వరకు నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీని పై CP సజ్జనార్ అధికారులకు సూచనలు చేశారు.