రాత్రి చెన్నైపై ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ పొందిన పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(11 బంతుల్లోనే 39 రన్స్) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ డెబ్యూకి ముందు CSKపై అత్యధికంగా 2 POTM అవార్డులు అందుకున్న ఆటగాడిగా అభిషేక్ శర్మ సరసన నిలిచాడు. అలాగే గ్లెన్ ఫిలిప్స్(7 బాల్స్, 2023లో SRH vs RR) తర్వాత 11, అంతకంటే తక్కువ బంతులే ఆడి POTM పొందిన రెండో ఆటగాడిగానూ నిలిచాడు.