WGL: అమృత భారత్ స్కీమ్‌లో భాగంగా వరంగల్ ప్రాంతానికి భారీ నిధులు మంజూరయ్యాయి. వరంగల్ తూర్పు ఎంట్రీ, బుకింగ్ ఏరియా, కాన్కోర్స్ అభివృద్ధికి రూ. 4.50 కోట్లు, కొత్త ఎఫ్ఎబీకి రూ. 13.24 కోట్లు కేటాయించారు. అలాగే కాజీపేట స్టేషన్ ఆధునికీకరణకు రూ. 18.73 కోట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎస్ఓబీకి రూ. 13.93 కోట్లు,మహబూబాబాద్ , జనగాం సైతం రూ. 44.34 కోట్లు మంజూరయ్యాయి.