ASR: వచ్చే ఏప్రిల్ నెలలో పంపిణీ చేయబోయే పట్టాదారు పాసు పుస్తకాల తయారీలో ఎటువంటి తప్పులు ఉండకూడదని ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, డీఆర్వో పీ.అంబేద్కర్ స్పష్టం చేశారు. మంగళవారం పాడేరు నుంచి అధికారులతో వీసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ లాగిన్లో ఉన్న పెండింగ్ సవరణలను వెంటనే పూర్తి చేసి, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే డిజిటల్ సంతకం చేయాలని ఆదేశించారు.