SKLM: మహేంద్ర తనయ నదీ ప్రక్కన చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి జేష్ట నవమి సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచి అనేక ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వామిని ప్రత్యేక పూజలు చేపట్టి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొందరు భక్తులు మధ్యాహ్నం స్వామి వారి ప్రసాదంలో పాల్గొన్నందుకు సిద్ధమై ఉన్నారు.