VSP: జీవీఎంసీ 50వ వార్డు మాధవధార, మురళి నగర్లో నార్త్ జోన్ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము సోమవారం పర్యటించారు. సానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్, సూపర్వైజర్ చిరంజీవితో కలిసి పారిశుద్ధ్య పనులను, క్లాప్ వాహనాల పని తీరు పరిశీలించారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని సూచించారు. పనులు విధిగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదన్నారు.
Tags :