ATP: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య మరియు పారామెడికల్ విద్యార్థులకు శక్తి యాప్ మీద శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థినిలకు భద్రతకు శక్తియాప్ రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు. శక్తి యాప్ బాలికల రక్షణకు ఆపదలో సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.