SKLM: ప్రభుత్వం మహిళా సంఘాల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను గుర్తించేందుకు సేర్ఫ్ ఆధ్వర్యంలో పల్లె పల్లెలో పారదర్శకంగా కుటుంబ ఆదాయ సర్వే చేపట్టినట్లు మందస వెలుగు పీవో కూర్మారావు తెలిపారు. మంగళవారం మందస మండలంలోని గాయత్రి నగర్ పరిధిలో సర్వే నిర్వహిస్తున్న ఈనారీ సీఆర్పీలతో సమావేశమయ్యారు. ప్రతి కుటుంబ ఆదాయాన్ని వాస్తవానికి అనుగుణంగా నమోదు చేయాలన్నారు.