E.G: రాజమండ్రి మీదుగా వచ్చే నెల 5 నుంచి ఆయా తేదీల్లో వేసవి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07425) ప్రత్యేక రైలు 13 ట్రిప్పులుగా నడుసస్తాయన్నారు. జిల్లాలో నిడదవోలు, రాజమండ్రిలో ఆగుతాయన్నారు.