SKLM: బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన అంతరాష్ట్ర నిందితుడిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివేకానంద ఇవాళ తెలిపారు. నెల్లూరుకు చెందిన గొల్ల బెనర్జీ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి జిల్లాకు చెందిన పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.