PPM: షెడ్యూల్డ్ కులాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పార్వతీపురంనియోజకవర్గానికి ఆయన శనివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం.శ్యామల ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికారు.