BPT: వేమూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన PGRSలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. గ్రామాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, ఆదాయ అంశాలు, మౌలిక వసతులపై వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.