PLD: అచ్చంపేట మండలం మాదిపాడు సత్తెమ్మతల్లి అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఛైర్మన్గా ఎన్నికైన యర్రంశెట్టి సత్యవతి తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, భక్తుల విశ్వాసాలను కాపాడాలని సూచించారు. మాదిపాడు–గుడి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.