VZM: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ బాలస్వామి సూచించారు. శుక్రవారం ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 4 వారాలు పాటూ జరిగే కార్యక్రమాల ప్రణాళికను రూపొందించామన్నారు. అలాగే పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు.