SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని విజయనగరం ఎంపీకలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమరావతి రైతుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.