AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. పగలంతా ఎండ, వడగాలులు.. సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే వడదెబ్బతో 42 మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి వరంగల్లోనే 17 మంది, ఉమ్మడి ఖమ్మంలో 10 మంది, కరీంనగర్లో 8 మంది, నల్లగొండ జిల్లాలో వడదెబ్బతో ఐదుగురు కన్నుమూశారు.