SRD: మల్కాపూర్ చింతల్ దగ్గర గల ఫారెస్ట్ ఆఫీసు బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రానున్నట్టు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు హాజరయ్యే కార్య క్రమానికి విజయవంతం చేయాలని కోరారు.