VZM: మునిసిపల్ కమీషనర్ బాలస్వామిని ఆదివారం YCP మాజీ ఫ్లోర్ లీడర్ రాజేశ్వరరావు కలిసారు. ఈ సందర్భంగా పట్టణంలో డివిజన్ల పునర్విభజనలో లోపాలను సరిచేయాలని కోరారు. ఈ మేరకు డివిజన్లపై అభ్యంతర పత్రాన్ని ఆయనకు అందజేసారు. డివిజన్ల విభజన శాస్తీయ పద్ధతిలో జరగలేదని, విభజనలో లోపాలతో రాజకీయ సమస్యలకు దారితీయకుండా శాస్తీయ పద్ధతిలో విభజన చేయాలని కోరారు.