HYD సహా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్కో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మౌలిక సదుపాయాల వ్యయంలో 80% వరకు సబ్సిడీ అందించనున్నారు. కనీసం 200 చ.గజాల స్థలం ఉన్నవారు వెబ్ సైట్ https://tgredco.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.