TPT: సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, రాగిగుంట, కాలంగి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల బృందం ప్రతిభ కనబరచిన విద్యార్థులను అభినందించారు.