ATP: కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి FCRA అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురంలో ఫెర్రర్ కుటుంబాన్ని ఆత్మీయంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి ఫలితంగా ఈ రెన్యూవల్ లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాదిగా ఎదుర్కొన్న సంక్షోభం, ఐదు దశాబ్దాల సేవా ప్రయాణంపై అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్తో సునీత చర్చించారు.