GDWL: గత 12 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం నిధుల్లో కోతలు విధిస్తూ, ఇప్పుడు ఏకంగా చట్టాన్నే రద్దు చేసి VBGRAM-G బిల్లును తీసుకురావడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి అన్నారు. శనివారం గద్వాలలోని జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తెస్తుందన్నారు.